ఆగష్టు 15న వస్తున్న పవన్ కళ్యాణ్, రానా వీడియో

ఆగష్టు 15న వస్తున్న పవన్ కళ్యాణ్, రానా వీడియో
Share this news

ఆగష్టు 15న వస్తున్న పవన్ కళ్యాణ్, రానా వీడియో

వకీల్ సాబ్ తో రికార్డులు బద్దలుకొట్టిన పవన్ కళ్యాణ్. మల్లి తన హవా చూపించడానికి వస్తున్నాడు. ఫ్యాన్స్ కి దేవుడు, బాక్స్ ఆఫీస్ కి అమ్మ మొగుడు, ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా పవన్ కళ్యాణ్, రానా మూవీ ఫస్ట్ వీడియో ఆగష్టు 15 న ఉదయం 9.45 కి వస్తుంది. అయితే ఈ మూవీ పై ఇప్పటికే మంచి హైప్ వచ్చింది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్నా మూవీ ఈ సినిమాపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి.

#BheemlaNayak@pawankalyan@RanaDaggubati#Trivikram@MenenNithya@MusicThaman@saagar_chandrak@dop007@NavinNooli@vamsi84


Share this news

tanvitechs

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *