Inauguration of Kisan Train from Anantapur to New Delhi

Spread the love

అనంతపురం నుంచి న్యూఢిల్లీకి కిసాన్‌ రైలు ప్రారంభోత్సవం

తాడేపల్లి నుంచి, ఢిల్లీ నుంచి జెండా ఊపి రైలును ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, కేంద్రమంత్రులు

తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వీడియో లింక్‌ ద్వారా హజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

ఢిల్లీ నుంచి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్‌ అంగడి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం, రైల్వే అధికారులు

తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *