జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు

జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా బుధవారం కరప లో భారీ సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కాకినాడ పార్లమెంట్ జనసేన…

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆక్సిజన్ సిలిండర్లు పంపిణి

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా covid-19 ప్రభుత్వ ఆసుపత్రులలో ఈరోజు ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ సూపర్డెంట్…

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్‌

ముఖ్య‌మంత్రి కాన్వాయ్ అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన ముఖ్య‌మంత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి…

75 వేల ఇళ్లు పంపీణీకి సిద్దం – KTR

జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్నఅభివృద్ధి కార్యక్రమాలపైన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఈ…

హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.. ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకుంటూ…

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో సారి ఎదురుదెబ్బ*.

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో సారి ఎదురుదెబ్బ*. ఆంగ్ల మాధ్యమంపై  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం…

ఉచిత విద్యుత్‌ పథకం – నగదు బదిలీకి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం

ఉచిత విద్యుత్‌ పథకం – నగదు బదిలీకి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదందీనిపై కేబినెట్లో చర్చ – మంత్రులతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ వ్యాఖ్యలు…

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై నిషేధం

ఏపీ మంత్రివర్గ నిర్ణయాలురాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై నిషేధం నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి…

కొలుసు పార్థసారథి

చంద్రబాబు వెన్నుపోటుకు టీడీపీ నేతలు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటు.. చంద్రబాబు చేసిన వెన్నుపోటుపై ప్రజలు తలదించుకుంటున్నారు.. ఎన్టీఆర్ పై…

ఏపీలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా

ఏపీలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వ్యవసాయ కనెక్షన్ల మీటర్లు ఏర్పాటు చేయాలనినిర్ణయం తీసుకుంది. విద్యుత్…