హాయ్ ఫ్రెండ్స్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు మనకు అమెజాన్ పే లెటర్ సర్వీస్ ను అందిస్తుంది ఈ సర్వీస్ ద్వారా మనం దాదాపు 60వేల వరకు వడ్డీ లేకుండా రుణం తీసుకోవచ్చు అయితే దీనికి మీరు చేయవలసిందల్లా అమెజాన్ షాపింగ్ యాప్ అమెజాన్ పే అనే బటన్ ని క్లిక్ చేయండి చెక్ చేసుకోండి ఆప్ అప్ డేట్ అయిందా లేదా చెక్ చేసుకోండి.