Modi #JanDhanYojana 500 May Month Disbursal Dates
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ లో ఉన్న మహిళలకు రెండవ విడత 500 రూపాయల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది అయితే ఏ రోజు నుంచి 500 మీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి.
ఏప్రిల్ నెలకు సంబంధించిన అమౌంట్ ఆల్రెడీ ఇప్పటికే వారి బ్యాంక్ అకౌంట్ లో పెట్టడం జరిగింది అయితే నెలకు సంబంధించిన 500 రూపాయల ఆర్థిక సహాయం అనేది ఈ క్రింది విధంగా ఉండబోతుంది.
మీ ఖాతా చివరి సంఖ్య 0 నుంచి 1 ఉంటే మే 4వ తారీఖున మీ ఖాతాలో అమౌంట్ జమ చేయబడుతుంది
మీ ఖాతా చివరి సంఖ్య 2 నుంచి 3 ఉన్నట్లయితే ఐదో తారీకు
మీ ఖాతా చివరి సంఖ్య 4 నుంచి 5 ఉన్నట్లయితే ఆరో తారీఖున
మీ ఖాతా చివరి సంఖ్య 6 నుంచి 7 ఉన్నట్లయితే 8 వ తారీఖున
మీ ఖాతా చివరి సంఖ్య 8 నుంచి 9 ఉన్నట్లయితే 11 వ తారీకున జమ చేయబడుతుంది
మీకు అవసరం అయితేనే బ్యాంకుకు వెళ్లి చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.