How to chek KCR 1500 in Epos Website

గూగుల్ వెబ్సైటు లోకి వచ్చినాక EPOS.TELANGANA అని టైపు చేయాలి. EPOS వెబ్సైటు లింక్ మీద క్లిక్ చేసి వెబ్సైటులోకి ఎంటర్ అవ్వాలి. అక్కడ DBT Response Status Check అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వేరే విండో లోకి తీసుకువెళ్తుంది.

ఇక్కడ చూపించిన విధంగా మీ రేషన్ కార్డు నెంబర్ ను మరియు CAPTCHA ను ఎంటర్ చేసి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు.
