Modi Jandhan 500 & KCR 1500 amount Balance Checking Numbers (All Banks)

హాయ్ ఫ్రెండ్స్ మోడీ గారు ఇచ్చే జన్ధన్ అకౌంట్ లో 500 రూపాయలు కెసిఆర్ గారిచే 1500 రూపాయలు అయినా గాని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చే ఎటువంటి పథకాలకు సంబంధించిన సరే మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడినట్లయితే మీకు మెసేజ్ రాకపోతే కనుక మీరు ఈ కింద ఉన్న నెంబర్కి మీయొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా మిస్సేడ్ కాల్ ఇస్తే మీకు మీ యొక్క బ్యాంకు అమౌంట్ బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది అలాగే మీయొక్క బ్యాంకు మినీ స్టేట్మెంట్ కూడా వస్తుంది.
మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయగలరు మన సోషల్ మీడియా లో ఎక్కడైనా సరే మీరు అడిగిన వాటికి సమాధానం చెప్ప బడుతుంది.
Join in Our Telegram App for Instant Replies: https://t.me/tanvitechs