రేషన్ తీసుకోక పోయినా సరే 1500 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని హైకోర్టు ఆదేశం
వరుసగా మూడు నెలల పాటు బియ్యం తీసుకోకపోయినా సరే వారికి కూడా రేషన్ 1500 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జరిగింది.
ప్రస్తుతం లాక్ దాని ఉన్న కారణంగా ₹1500 నిర్ణయం తీసుకోలేదు ఉన్న కారణంగా ఆ పదాన్ని హైకోర్టు అయితే సమర్ధించలేదు రేషన్ తీసుకున్న తీసుకోక పోయినా సరే అమౌంట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది మూడు నెలలు తీసుకొని వారికి 1500 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆపడం అయితే హైకోర్టు సమర్థించలేదు దీని మీద ఏ సృజన అనే వ్యక్తి రాసిన లేఖను హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం గా పరిగణించి విచారణ చేపట్టడం జరిగింది నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి 1500 రూపాయలు చేస్తున్న ప్రభుత్వం కచ్చితంగా అందించాల్సి ఉందని చెప్పి న్యాయమూర్తులు జస్టిస్ రామచంద్రరావు ఆదేశించడం జరిగింది
ఈ ఏడాది మార్చి 20వ తారీఖున చేసిన జీవో నెంబర్ 45 ప్రకారం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ కూడా 1500 రూపాయలు అందజేయాలని చెప్పడం జరిగింది కౌంటర్ దాఖలుకు ప్రభుత్వాన్ని ఆదేశించింది ధర్మాసనం విచారణను జూన్ రెండో తారీకు వరకు వాయిదా వేయడం జరిగింది
what about biometric fails brother?
ASO or CRO office lo kalavali andi vallu suggest chestaru