హాయ్ ఫ్రెండ్స్ వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ మీ బ్యాంకులో పడిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో కింది విధంగా తెలుసుకోవచ్చు మీయొక్క బ్యాంకులో అమౌంట్ నీకు మెసేజ్ రాకపోతే కనుక మీ యొక్క బ్యాంకు కు సంబంధించిన నెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ఇవ్వడం ద్వారా మీకు ysr రైతు బరోస అమౌంట్ వచ్చిందా రాలేదా అనేది తెలుసుకోవచ్చు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మీకు సంబంధించిన బ్యాంకు లేకపోయినా కింద కామెంట్ చేయండి దానికి సంబంధించిన నెంబర్ను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది.
మీకు అర్హత ఉండి వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ రాకపోతే గనుక 1902 నెంబర్ కు కాల్ చేసి సంప్రదించండి.
Saptagiri Grameena Bank : 08572233598
APGVB : 9289222024
IDBI : 1800 843 1122
ICICI : 9594 612 612
Union Bank : 09223008586
Telangana Grameena bank: 09278031313
Axis Bank : 18004195959
Bank of Baroda : 09223011311
Kotak Mahindra Bank : 18002740110
Syndicate Bank : 09664552255
PNB : 18001802222
HDFC : 18002703333
Bank of India : 09015135135
Indian Bank : 09289592895
మీకు సంబంధించిన బ్యాంకు లేకపోయినా కింద కామెంట్ చేయండి దానికి సంబంధించిన నెంబర్ను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది.