ఈ రోజు రాశి ఫలాలు – 27-09-2020

ఈ రోజు రాశి ఫలాలు – 27-09-2020
Spread the love

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌
27 .09.2020 భాను వాసరే
రాశి ఫలాలు

🐐 మేషం
మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు గుర్తింపు దక్కుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఎవ్వరితోను వాదోపవాదాలు చేయకండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
మధ్యమ ఫలితాలున్నాయి. తోటి వారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చుసుకోవాలి. ఆపదలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవతా స్తుతి శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
అదృష్టం వరిస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతారాధన సత్ఫలితాలను ఇస్తుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి . ఈశ్వర సందర్శనం శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మి దేవి స్తోత్రము పఠిస్తే ఇంకా బాగుంటుంది.
💃💃💃💃💃💃💃

తుల
కృషికి తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడిని పెంచే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవాలి
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
మంచి ఫలితాలున్నాయి. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. లక్ష్మి గణపతి ధ్యానం శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందమును నింపుతుంది. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ఈశ్వరుని ఆరాధిస్తే మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి, అన్ని మంచి ఫలితాలే పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. హనుమాన్ చాలీసా జపించడం మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర, ధన్య లాభాలున్నాయి. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. సూర్య స్తుతి శుభప్రదం
🦈🦈🦈🦈🦈🦈🦈


సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవంతు 👌
🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *