Conducted voter enrollment program for the coming MLC Graduate elections at Namalagundu localities of Seethaphalmandi division along with Hon’ble Deputy Speaker Padma Rao Garu. @hema_samala
సీతాఫల్‌మండి డివిజన్‌లోని మధుర నగర్ కాలనీలో రాబోయే ఎంఎల్‌సి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఇంటింటికీ ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న కార్పొరేటర్ హేమ సామల గారు.