Janasena క్రియాశీలకసభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం

క్రియాశీలకసభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం ఇచ్చాపురంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమంలో 12రోజుల్లో 1303 మందికి క్రియాశీలక సభ్యత్వం సభ్యత్వనమోదు చేసుకున్న ప్రతీ జనసైనికుడికీ జీవితభీమాజనసైనికులు, వీరమహిళల సహకారాన్ని కొనియాడిన నియోజికవర్గ సమన్వయకర్త శ్రీ దాసరి రాజు గారు. @JSPDasariraju




