Raasi Phalalu 11.01.21

Raasi Phalalu 11.01.21
Spread the love

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌
11, జనవరి , 2021 ఇందు వాసరే
రాశి ఫలాలు

🐐 మేషం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి . .
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. రామ నామ జపం శ్రేయోదాయకం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోరాదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలి. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా చేయవద్దు. ఆదిత్య హృదయం చదవాలి.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు
మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవ్వరినీ విశ్వసించకండి. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలనిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖ సంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
💃💃💃💃💃💃💃

తుల

మీ మీ రంగాల్లో బాగా శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. సాయిబాబా నామస్మరణ శుభాన్నిస్తుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ధర్మ సిద్ధి ఉంది. కీలక విషయాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. చర్చలు మీకు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు లేకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులకు అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. శివ స్తోత్రం పఠిస్తే మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషంగా కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే శుభదాయకం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకున్నది జరుగుతుంది. ఇష్టమైనవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి సాయం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. దుర్గా స్తోత్రం పఠించాలి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధన లాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం .
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవ👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


Spread the love
tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *