Ration Card Mobile Number Link

Ration Card Mobile Number Link
Spread the love

Ration Card Mobile Number Link

రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ ను లింక్ చేయడం ఇప్పుడు చాలా సులభం.

మొదటగా మన యొక్క రేషన్ కార్డు డీటెయిల్స్ ను తెలుసుకోవాలి. అందుకోసం ఈ కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.

మొబైల్ నెంబర్ లింక్ చేయాలంటే ముందుగా మన రేషన్ షాప్ డీలర్ నెంబర్ ను తెలుసుకోవాలి. అందుకోసం కింద ఇచ్చిన విధంగా fsc search లో మన వివరాలు ఇచ్చి తెలుసుకోవాలి.

Website Link: https://epds.telangana.gov.in/FoodSecurityAct/

లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా వెబ్సైటు ఓపెన్ అవుతుంది.

fsc search చేసి మన యొక్క రేషన్ కార్డు డీటెయిల్స్ ను ఇలా తెలుసుకోవచ్చు.

FSC అప్లికేషన్ search మీద క్లిక్ చేయాలి.

మీ జిల్లా ను సెలెక్ట్ చేసి, మీ రేషన్ కార్డు అప్లికేషన్ నెంబర్ ద్వారాను, మొబైల్ నెంబర్ ద్వారా ను మన రేషన్ కార్డు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.

అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన రేషన్ కార్డు పూర్తి డీటెయిల్స్ ను ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇందులో రేషన్ షాప్ డీలర్ కోడ్ (FP Shop No) కూడా ఉంటుంది. ఆ కోడ్ ను గుర్తుపెట్టుకోండి.

తర్వాత FSC హోంపేజి లో SMS Registration మీద క్లిక్ చేయాలి.

Link: https://scm.telangana.gov.in/SCM/Registration.jsp

మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే Beneficiary Registration Successfully అని వస్తుంది.

tanvitechs

tanvitechs

One thought on “Ration Card Mobile Number Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: