మాలలో కనిపించి అందరికి షాక్ ఇచ్చిన రామ్ చరణ్.
రామ్ చరణ్ ఈ పేరు వింటేనే యూత్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు అయితే రామ్ చరణ్ ఇప్పుడు మాల వేసుకుని కనిపించడం అందరికీ కూడా షాక్కు గురి చేసింది.
రామ్ చరణ్ ఇప్పుడు రాజమౌళి సినిమాలో షూటింగ్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న #RRR చిత్రంలో పాల్గొంటున్నారు.
ఈ చిత్రం గురించి #RRR టీం ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఇస్తూ సినిమా గురించి మరింత హైప్ ని క్రియేట్ చేస్తోంది ఇప్పటికే రామ్ చరణ్ ఎన్టీఆర్ పోస్టర్లతో సినిమా పై మరింత ఇంట్రెస్ట్ కలిగించారు.
రామ్ చరణ్ ఒక వేడుకలో పాల్గొన్నారు.
3 వ వార్షిక పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ -2021 ముగింపు వేడుకలో పాల్గొనడం నా ఎంతో ఆనందం. ఇందులో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక అభినందనలు.