బిజెపిలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి!

బిజెపిలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి!
Spread the love

బిజెపిలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇవాలో, రేపో బీజేపీలో చేరనున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి .తన అనుచరులకు సమాచారం ఇచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి .ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి కి నష్టం జరగకుండా ఉండాలని, ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకున్నానని చెప్పిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

tanvitechs

tanvitechs

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *