ఏపీలో నేటి నుంచి ఫీవర్ సర్వే – ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించనున్న సిబ్బంది – జ్వరం వచ్చినవారికి కోవిడ్ టెస్ట్‌లు, చికిత్స, సలహాలు – ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు ఫీవర్ సర్వే బాధ్యతలు – వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయనున్న వాలంటీర్లు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా విజృంభణ.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,14,188 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,915 మంది మృతి.
దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,14,91,598 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.
ప్రస్తుతం 36,45,164 మందికి కొనసాగుతున్న చికిత్స.
కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 1,76,12,351 మంది బాధితులు.
కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 2,34,083 మంది మృతి.
నిన్న ఒక్కరోజే కోలుకున్న 3,31,507 మంది బాధితులు.
దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81.95%, మరణాల రేటు 1.09%.
ఇప్పటివరకు 16,49,73,058 మందికి కరోనా టీకాలు.