ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను తనిఖీ చేస్తున్న నాగార్జున సాగర్ mla నోముల భగత్
ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను తనిఖీ చేస్తున్న నాగార్జున సాగర్ mla నోముల భగత్
గుర్రంపోడ్ మండలంలోని కేంద్రంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రమును ఆకస్మిక తనికి చేసి, అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
పెద్దవూర మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రమును సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
అనుముల మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రమును సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను డాక్టర్లను అడిగి తెలుసుకోవడం జరిగింది …