20 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ వేళల్లో మార్పులు

20 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ వేళల్లో మార్పులు
Spread the love

20 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ వేళల్లో మార్పులు..

ప్రస్తుతం ఉదయం 6 నుంచి 12 వరకు ఉన్న లాక్ డౌన్ సడలింపు

20 వ తేదీ నుంచి ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలిస్తున్నట్లు
ప్రభుత్వం ప్రకటించింది..

ఆంద్రప్రదేశ్ లో కరోన కేసులతో పాటు మరణాల సంఖ్య దేశంలోనే 2 వ స్థానం లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది…

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *