గాంధీ ఆసుపత్రికి వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.
మరికాసేపట్లో గాంధీ ఆస్పత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. సీఎం హోదాలో గాంధీకి వెళ్లనున్నారు కేసీఆర్. గాంధీ ఆస్పత్రిలో పరిస్థితిని స్వయంగా తెలుసుకోనున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ దగ్గరే వైద్య, ఆరోగ్యశాఖ ఉన్న విషయం తెలిసిందే.