ఐసొలేషన్ సెంటర్ ను ప్రారంభించిన MLA నోముల భగత్ కుమార్
నల్గొండ జిల్లా… గుర్రంపోడు మండలం.. కొప్పోలు గ్రామంలో ZPHS ప్రాథమిక పాఠశాలలో ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ గారు.
ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి గాలి సరిత, రవికుమార్, ఎంపీపీ వెంకటేశ్వర్లు ,ఎంపీటీసీ ఆవుల వెంకటయ్య ,సర్పంచ్ జ్యోతి లింగారెడ్డి, రైతు సమన్వయ సమితి బల్గూరి నగేష్, ఉప సర్పంచ్ ఆగయ్య ,ఎంపీడీవో సుధాకర్, తెలుకుంట్ల రవి ,కొత్త నాగరాజు,కట్టె కోలు రామకృష్ణ, కన్నెబోయిన శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.