ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
ఎంపీ తరఫున ముకుల్ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ను మంజూరు చేసింది.
ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే, వీడియో కూడా పంపారని ధర్మాసనం తెలిపింది.
ఎంపీకి జనరల్ ఎడిమా ఉందని, ఫ్రాక్చర్ కూడా అయినట్లు నివేదికలో ఉందన్నారు.
ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం సమర్పించిన నివేదికను సుప్రీం పరిశీలించింది.