కరోనా టైం లో మనకి బాగా వినిపించిన పేర్లు ఆక్సీమీటర్. ఆక్సీమీటర్ కరోనా రాకముందు 300 నుంచి మనకి అందుబాటులో ఉండేది. ఎప్పుడైతే మన దేశంలో కరోనా వచ్చిందో అప్పటి నుంచి 300 ఉన్నది మూడు వేలకు పైకి వెళ్ళిపోయింది. బిజినెస్ వల్ల ఆక్సీమీటర్ ల రేట్లు బాగా పెరిగిపోయాయి. అయితే కోల్కతాకు చెందిన కేర్ హెల్త్ కేర్ స్టార్టప్ కంపెనీ ఒక మొబైల్ యాప్ ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా మనం రూపాయి ఖర్చు పెట్టకుండా మన యొక్క ఆక్సిజన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. దీనిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎలా వాడాలో క్రింద చూపిన విధంగా తెలుసుకోండి.
డౌన్లోడ్ ఎలా చేయాలి :
డౌన్లోడ్ ఎలా చేయాలి అంటే ఈ యాప్ ప్రస్తుతానికి ఆపిల్ ఫోన్స్ లో అందుబాటులో ఉంచారు. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో డౌన్ లోడ్ చేసుకోవాలంటే మనకి రెండు లింక్స్ ఇవ్వడం జరిగింది. ఏదో ఒక లింకు ద్వారా మనం ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండవ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మన యొక్క వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత డాష్బోర్డ్ లోకి మనం వెళ్లడం జరుగుతుంది. అందులో రికార్డు విఠల్స్రి మీద క్లిక్ చేయాలి. అయితే మన చేతి ఫింగర్ని ఎలా పెట్టాలి ఎంత సేపు ఉంచాలి అని డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే కింద ఉన్న వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
App Download Link:
https:// apkoll.com/apk/ careplex-vitals-apk/
Preferable App Download Link 2:
https:// play. google. com/store/apps/details? id=com. careplix.vitals
NOTE: ఈ మంచి విషయాన్ని అందరికి షేర్ చేసి తెలియ చేస్తారని ఆశిస్తున్నాను.