Raasi Phalalu 28-05-2021

Raasi Phalalu 28-05-2021
Spread the love

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌

28, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
వైశాఖమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము భృగు వాసరే
( శుక్ర వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

                   ⚜️

శివ రామ గోవింద నారాయణ మహాదేవా

విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్

              ⚜️

రాశి ఫలాలు

🐐 మేషం
తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి కనుక వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. శివారాధన శుభప్రదం
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. అష్టమంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానం మంచిది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆంజనేయ దర్శనం చేయడం మంచిది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలవారు అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం పఠించాలి.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి, చెడులను గమనించి ముందుకు సాగాలి. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. దైవ బలం రక్షిస్తోంది. విష్ణు సందర్శనం శుభప్రదం
💃💃💃💃💃💃💃

తుల
మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. మీకు అనుకూలమైన నిర్ణయాన్ని అధికారులు తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రము పఠిస్తే మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
శుభ ఫలితాలున్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివారాధన మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
అనుకూల సమయం. తోటివారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఉత్సాహంగా పనిచేయాల్సిన సమయమిది. కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పక పోవచ్చు. వృథా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారా స్తోత్రము పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవ👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


Spread the love

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *