కొలిక్కివచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం
కొలిక్కివచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం
ఎట్టకేలకు కొలిక్కివచ్చిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం..
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని కలిసిన బ్రహ్మంగారి మఠం వారసులు వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి..
ఎమ్మెల్యే నివాసంలో జరిగిన చర్చలు సఫలం..
ఏకాభిప్రాయానికి వచ్చిన కుటుంబ సభ్యులు..
సాయంత్రం 5గంటల తర్వాత పీఠాధిపతి ప్రకటన..