కత్తి మహేష్ పరిస్థితి విషమం

కత్తి మహేష్ పరిస్థితి విషమం
Spread the love

చెన్నై– కలకత్తా రహదారిపై తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ కు తీవ్ర గాయాలు.


— ప్రస్తుతం నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహేష్.
ప్రమాడంలోమహేష్ తలకు తీవ్ర గాయాలు.
— స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు.
— మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంట హాస్పిటల్ వైద్యులు.
— మరికొన్ని గంటల తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని చెబుతున్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం.
— ప్రమాద సమయంలో మహేష్ తో పాటు డ్రైవర్ ఉన్నట్లు సమాచారం.
— డ్రైవర్ ఇచ్చిన సమాచారం తో కత్తి మహేష్ గా గుర్తించిన పోలీసులు, హై వే పెట్రోలింగ్ సిబ్బంది.
— హుటాహుటిన మెడికల్ హాస్పిటల్ కు తరలింపు.
— కొద్దిసేపటి క్రితం మెడికవర్ హాస్పిటల్ కు చేరుకున్న కత్తి మహేష్ స్నేహితులు బంధువులు.
— మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్న ఆయన అనుచరులు.


Spread the love
tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *