రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన వైయస్‌ఆర్ పెన్షన్ కానుక పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన వైయస్‌ఆర్ పెన్షన్ కానుక పంపిణీ
Spread the love

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన వైయస్‌ఆర్ పెన్షన్ కానుక పంపిణీ

  • తెల్లవారుజాము నుంచే పెన్షనర్ల ఇంటి వద్దే పెన్షన్ మొత్తాలను అందిస్తున్న 2.66 లక్షల మంది వాలంటీర్లు
  • ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా 60.50 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ
  • అందుకు రూ.1455.87 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
  • ఉదయం 7 గంటల వరకు 43.91 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి
  • లబ్ధిదారుల చేతికి రూ. 627.65 కోట్లు అందచేత
  • కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ
tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *