మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు
వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్
కార్యాలయాలు , సంస్ధలు , వ్యాపార సముదాయాలు , దుకాణాల్లో నిబంధనలు మరింత కఠినతరం
మాస్క్లు లేని వారిని లోపలికి అనుమతిస్తే రూ. 10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానా
2-3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా చర్యలు
కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి ఫొటోలను 8010968295కు వాట్సప్ చెయ్యండి
చర్యలు తీసుకుంటాం
ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి
నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు
కొవిడ్ ప్రొటోకాల్ ను తప్పనిసరిగా పాటించాల్సిందే
మాస్క్ లు ధరించని వారికి రూ.100 జరిమానా
వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్