ఆగస్టు 16 నుంచి బ్యాంకులో డబ్బులు జమ. tanvitechs August 3, 2021 0 GOVT SCHEMES, LATEST NEWS, POLITICAL Spread the love ఆగస్టు 16 నుంచి బ్యాంకులో డబ్బులు జమ. ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని ఆగస్టు 16 నుండి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ‘‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’’ ఏర్పాటు. Post Views: 249 Share this:TweetWhatsAppLike this:Like Loading... Related