తెలంగాణ రైతు రుణమాఫీ శుభవార్త. tanvitechs August 4, 2021 0 GOVT SCHEMES, LATEST NEWS, POLITICAL Spread the love బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ.50 వేల లోపు పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. ఈ నెల 15వ తేదీ నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరు కల్లా పూర్తిచేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను ఆదేశించిన శ్రీ సీఎం కేసీఆర్. Post Views: 338 Share this:TweetWhatsAppLike this:Like Loading... Related