రేపు ఇంద్రవెళ్లి లో దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా..
రేపు ఇంద్రవెళ్లి లో దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా..
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న దండోరా సభ..
ఉదయం 8.30 గంటలకు గాంధీ భవన్ లో క్విట్ ఇండియా సందర్బంగా పతాకవిష్కరణ చేయనున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి..
హైదరాబాద్ నుంచి భారీ వాహన శ్రేణి తో ఇంద్రవెళ్లి కి వెళ్లనున్న రేవంత్ రెడ్డి
సభలో రేవంత్ రెడ్డి తోపాటు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ లతో పాటు చైర్మన్ లు, పార్టీ ఎమ్మెల్యే లు, ఎంపీ లు, కార్య నిర్వాహక అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు ముఖ్య నాయకులు పాల్గొంటారు.
లక్ష మంది తో భారీ బహిరంగ సభ, ఆత్మ గౌరవ దండోరా..
రేపటి నుంచి సెప్టెంబర్ 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దండోరా సభలు..
17 పార్లమెంట్ నియోజక వర్గాలలో భారీ సభలు..
సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణ రానున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ..