#Gandhari | #KeerthySuresh | Pawan CH | Suddala Ashok Teja | Telugu Songs 2022 | Telugu Music Videos
Gandhari | #KeerthySuresh | Pawan CH | Suddala Ashok Teja | Telugu Songs 2022 | Telugu Music Videos
కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి అనే సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కీర్తి సురేష్ ఇప్పుడు ఒక గాంధారి అనే ప్రైవేట్ ఆల్బమ్ లో డాన్స్ ని ఇరగదీసింది. ఇప్పుడు ఈ పాట యూ ట్యూబ్ లో సంచలనం రేపుతోంది. ఈ పాటలో కీర్తి సురేష్ డాన్స్ ఇరగదీసింది. గాంధారి గాంధారి అని సాగే ఈ పాట ఇప్పుడు మీరు కూడా కింద వీడియో లింక్ ని క్లిక్ చేసి చూడండి. పాట నచ్చితే లింక్ ను షేర్ చేయండి.