ఢిల్లీలో తెలంగాణ రైతుల నిరసన దీక్షకు హాజరైన కట్టెబోయిన గురువయ్య యాదవ్
ఢిల్లీలో తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్షకు హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా MLC MC కోటిరెడ్డి గారు, వెనిగండ్ల పిఎసిఎస్ చైర్మన్ కె.వి రామారావు గారు, నాగార్జున సాగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కట్టెబోయిన గురువయ్య యాదవ్ గారు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ గారు మరియు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.