Delhi:
పిఎఫ్ ఐ పై కేంద్ర ప్రభుత్వ నిషేధం
ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు
PFI ని నిషేధించడానికి నోటిఫికేషన్ జారీ . అనుబంధ సంస్థలపై సైతం నిషేదం.
CFI, RFI, AIIC, NCHRO, NFW లపై నిషేదం
క్రిమినల్, టెర్రర్ చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నందున
UAPA కింద విచారణ
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నిషేధం
కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాలలో పలు హత్యలకు పాల్పడడం
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఐసిస్, సిమి లాంటి సంస్థలతో సంబంధాలు కలిగి ఉండడం
విదేశాల నుంచి హవాలా మార్గాల్లో భారీగా నిధులు సమీకరించడం
ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాలు పిఎఫ్ఐ ను బ్యాన్ చేయాలని సిఫారసు
ఒక వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టి దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్న పిఎఫ్ఐ
తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపం నేపథ్యంలో నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం