HBD Varun Tej #Ghani Movie First Look Poster

Spread the love

HBD Varun Tej #Ghani Movie First Look Poster

వరుణ్ తేజ్పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్వరుణ్ తేజ్ అభిమానులతో పాటుగా పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ మూవీ పేరు విని షాక్ కి గురి అయ్యారు. ఎందుకంటే ఘనీ అనే పేరు ఇదివరకు పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో కళ్యాణ్ బాబు చేసిన పాత్ర పేరు. అందుకే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఖుషి కుషీగా ఉన్నారు.

మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా వరుణ్ తేజ్ కొత్త సినిమా #ghani సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.

#ghani

#HappyBirthdayVarunTej


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *