వైరస్ వచ్చిన వారికీ బయపెట్టొద్దు, దైర్యం ఇవ్వండి. అని క్లారిటీగా చెప్పిన డాక్టర్.
వైరస్ వచ్చిన వారికీ దైర్యం ఇవ్వండి. బయపెట్టొద్దు అని క్లారిటీగా చెప్పిన డాక్టర్.
ప్రస్తుతం కరోనా వైరస్ దేశాన్ని వణికించేస్తుంది. ఈ సమయంలో ఎందరో దైర్యం ఉండాలని, బయపడి రోగ నిరోధక శక్తిని తగ్గించుకోవద్దని పలువురు సూచిస్తున్నారు. అయితే కరోనా వచ్చిన వారు భయపెట్టే వార్తలు, వీడియోస్ చూడవద్దని సంతోషంగా ఉండేవి మాత్రమే చూడాలని చెప్తున్నారు. ఇంకా చాల విషయాలు డాక్టర్ చెప్తున్నారు.